Aboutమా గురించి
Wood-pressed oils, made fresh near Bhadrachalam.
భద్రాచలం దగ్గర చెక్క గానుగలో తాజాగా తీసిన నూనెలు.
How it's madeనూనె ఎలా తీస్తాము
Seeds go inగింజలు వేస్తాము
Groundnuts, sesame, sunflower seeds or kuridi (dry copra).
వేరుశనగ, నువ్వులు, సన్‌ఫ్లవర్ గింజలు లేదా కురిడి కొబ్బరి.
Pressed slowly in woodచెక్క గానుగలో నెమ్మదిగా
A wooden ganuga turned by an electric motor. No heat is added.
ఎలక్ట్రిక్ మోటారుతో తిరిగే చెక్క గానుగ. వేడి చేయడం లేదు.
Packed at the millగానుగ దగ్గరే ప్యాక్
No chemicals or preservatives are added.
రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు కలపడం లేదు.
Our promiseమా హామీ
- Wooden ganugaచెక్క గానుగ
- No heat addedవేడి చేయడం లేదు
- No chemicals or preservativesరసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు లేవు
Questionsప్రశ్నలు
What is chekka ganuga (wood-pressed) oil?చెక్క గానుగ నూనె అంటే ఏమిటి?
Chekka ganuga oil is oil pressed in a wooden ganuga, a traditional wooden press that turns slowly to squeeze oil from seeds. It is also called wood-pressed, cold-pressed, chekku or marachekku oil. At Shreyan Ganuga Oils the wooden ganuga is turned by an electric motor, and no heat, chemicals or preservatives are added.
నెమ్మదిగా తిరిగే సాంప్రదాయ చెక్క గానుగలో గింజలను నలిపి తీసిన నూనెను చెక్క గానుగ నూనె అంటారు. దీన్నే వుడ్ ప్రెస్డ్ లేదా కోల్డ్ ప్రెస్డ్ నూనె అని కూడా అంటారు. మా చెక్క గానుగ ఎలక్ట్రిక్ మోటారుతో తిరుగుతుంది. వేడి చేయడం, రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు కలపడం లేదు.
Where exactly is the mill, and how far is it from Bhadrachalam?మీ గానుగ ఎక్కడ ఉంది? భద్రాచలం నుండి ఎంత దూరం?
The mill is on Ramalayam Street in Nagineniprolu Reddy Palem, Burgampahad mandal, Bhadradri Kothagudem district, Telangana 507114. It is a few kilometres from Bhadrachalam town, across the Godavari. The Google Maps plus code is MVF5+53W.
నాగునేనిప్రోలు రెడ్డిపాలెం, రామాలయం వీధి, బూర్గంపహాడ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ 507114. భద్రాచలం పట్టణం నుండి గోదావరి అవతల కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. Google Maps ప్లస్ కోడ్: MVF5+53W.
What oils do you sell, and how do I find out the price?మీ దగ్గర ఏ నూనెలు దొరుకుతాయి? ధర ఎలా తెలుసుకోవాలి?
We sell wood-pressed groundnut (peanut), sesame (gingelly), sunflower and kuridi coconut oil. Prices follow seed prices, so call +91 94945 70377 or WhatsApp +91 63056 25296 for today's price.
వేరుశనగ (పల్లి) నూనె, నువ్వుల నూనె, సన్‌ఫ్లవర్ నూనె, కురిడి కొబ్బరి నూనె దొరుకుతాయి. గింజల ధరను బట్టి నూనె ధర మారుతుంది. ఈ రోజు ధర కోసం 94945 70377 కు కాల్ చేయండి లేదా 63056 25296 కు వాట్సాప్ చేయండి.
What are your timings?మీ పని వేళలు ఏమిటి?
We are open Monday to Saturday, 8 AM to 9 PM (closed Sunday).
సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు; ఆదివారం సెలవు.
Do you deliver?హోమ్ డెలివరీ ఉందా?
Yes. We offer home delivery within 20 km of the mill, including Bhadrachalam and Sarapaka, on orders of 10 litres or more. WhatsApp +91 63056 25296 or call +91 94945 70377 to arrange delivery.
ఉంది. 10 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌పై గానుగ నుండి 20 కి.మీ. లోపు (భద్రాచలం, సారపాక, చుట్టుపక్కల గ్రామాలు) హోమ్ డెలివరీ చేస్తాము. డెలివరీ కోసం 63056 25296 కు వాట్సాప్ చేయండి.
Can I bring my own seeds to press? Can I watch it being pressed?గింజలు తెచ్చి నూనె పట్టించుకోవచ్చా? నూనె తీయడం చూడవచ్చా?
Yes to both. Bring your own groundnuts, sesame, copra or sunflower seeds and we will press them in the wooden ganuga. You can watch your oil being pressed and take it home. Call +91 94945 70377 for pressing charges.
రెండూ చేయవచ్చు. మీ వేరుశనగ, నువ్వులు, కురిడి కొబ్బరి లేదా సన్‌ఫ్లవర్ గింజలు తెచ్చి చెక్క గానుగలో నూనె పట్టించుకోవచ్చు. మీ నూనె తీయడం స్వయంగా చూసి, తీసుకొని వెళ్ళవచ్చు. నూనె పట్టించే ఛార్జీల కోసం 94945 70377 కు కాల్ చేయండి.
Do you sell in bulk to shops, hotels and functions?దుకాణాలు, హోటళ్లు, శుభకార్యాలకు బల్క్‌గా నూనె ఇస్తారా?
Yes. We supply shops and kirana stores, hotels and tiffin centres, and weddings, functions and catering. Call +91 94945 70377 or WhatsApp +91 63056 25296 for bulk prices.
ఇస్తాము. కిరాణా దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, క్యాటరింగ్ కోసం బల్క్‌గా నూనె ఇస్తాము. బల్క్ ధరల కోసం కాల్ లేదా వాట్సాప్ చేయండి.
Is it FSSAI registered?FSSAI రిజిస్ట్రేషన్ ఉందా?
Yes. FSSAI Reg. No. 23626017000843.
ఉంది. FSSAI Reg. No. 23626017000843.
About the millమా గానుగ గురించి
Shreyan Ganuga Oils (శ్రేయాన్ చెక్క గానుగ నూనెలు) is a wooden ganuga (wood-pressed) oil mill and shop on Ramalayam Street in Nagineniprolu Reddy Palem, Burgampahad mandal, Bhadradri Kothagudem district, Telangana, a few kilometres from Bhadrachalam. The mill presses groundnut, sesame, sunflower and kuridi coconut oil in a motor-driven wooden ganuga with no added heat, chemicals or preservatives. Customers can bring their own seeds to be pressed and watch it being made. The mill is open Monday to Saturday, 8 AM to 9 PM (closed Sunday). Call +91 94945 70377 or WhatsApp +91 63056 25296; home delivery is available within 20 km, including Bhadrachalam and Sarapaka, on orders of 10 litres or more. FSSAI Reg. No. 23626017000843. The mill opened in 2026.
శ్రేయాన్ చెక్క గానుగ నూనెలు (Shreyan Ganuga Oils) తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం, నాగునేనిప్రోలు రెడ్డిపాలెం, రామాలయం వీధిలో ఉన్న చెక్క గానుగ నూనె మిల్లు మరియు దుకాణం. ఇది భద్రాచలం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వేరుశనగ (పల్లి), నువ్వుల, సన్‌ఫ్లవర్, కురిడి కొబ్బరి నూనెలను మోటారుతో తిరిగే చెక్క గానుగలో తీస్తాము. వేడి చేయడం, రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లు కలపడం లేదు. మీరు మీ సొంత గింజలు తెచ్చి నూనె పట్టించుకోవచ్చు, నూనె తీయడం స్వయంగా చూడవచ్చు. పని వేళలు: సోమవారం నుండి శనివారం వరకు, ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు; ఆదివారం సెలవు. కాల్: +91 94945 70377. వాట్సాప్: +91 63056 25296. 10 లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్‌పై 20 కి.మీ. లోపు (భద్రాచలం, సారపాక సహా) హోమ్ డెలివరీ కలదు. FSSAI Reg. No. 23626017000843.
Page last updated:చివరిగా అప్డేట్ చేసినది: