Servicesమా సేవలు
Our oilsమా నూనెలు
- Groundnut (peanut) oilవేరుశనగ (పల్లి) నూనె
- Sesame (gingelly) oilనువ్వుల నూనె
- Sunflower oilసన్‌ఫ్లవర్ నూనె
- Kuridi coconut oilకురిడి కొబ్బరి నూనె
Prices change with seed prices.
గింజల ధరను బట్టి ధర మారుతుంది.
WhatsApp for today's priceఈ రోజు ధర కోసం వాట్సాప్ చేయండిHome deliveryహోమ్ డెలివరీ
Within 20 km20 కి.మీ. లోపు10 litres or more10 లీటర్లు లేదా ఎక్కువ
Bhadrachalam, Sarapaka and nearby villages.
భద్రాచలం, సారపాక, చుట్టుపక్కల గ్రామాలు.
Arrange on WhatsAppవాట్సాప్లో అడగండిBring your own seedsమీ గింజలు తెచ్చి పట్టించుకోండి
Bring groundnuts, sesame, copra or sunflower seeds. We press them in the wooden ganuga while you watch, and you take the oil home.
మీ వేరుశనగ, నువ్వులు, కురిడి కొబ్బరి లేదా సన్‌ఫ్లవర్ గింజలు తెచ్చి చెక్క గానుగలో నూనె పట్టించుకోవచ్చు. నూనె తీయడం స్వయంగా చూసి, తీసుకొని వెళ్ళవచ్చు.
Call for pressing chargesఛార్జీల కోసం కాల్ చేయండిBulk ordersబల్క్ ఆర్డర్లు
For shops and kirana stores, hotels and tiffin centres, weddings, functions and catering.
కిరాణా దుకాణాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, పెళ్లిళ్లు, శుభకార్యాలు, క్యాటరింగ్ కోసం.
Ask bulk prices on WhatsAppబల్క్ ధరల కోసం వాట్సాప్ చేయండి